Aloo Curry Recipe | Easy Village Style Aloo Curry at Home
ఆలు కర్రీ ( aloo curry ): సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే విలేజ్ స్టైల్ ఆలు కర్రీ ప్రతి ఒక్కరూ సులభంగా మరియు త్వరగా తయారు చేసుకునే ఏకైక కూర ఆలు కర్రీ. మనం తినే చపాతీల్లోకి రైస్ లోకి మరియు పుల్కాల్లోకి ఇట్లాంటి వాటిల్లో గోడే చాలా విధాలుగా వండుకునేటట్లు ఆలు కర్రీ ఉంటుంది. మనం వండుకునే పద్ధతిని బట్టి దాని టేస్ట్ మారుతుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఆలు కర్రీ వండుతారు. ఆలు … Read more