Andhra Style Sambar Recipe | Spicy & Tasty Sambar at Home
ఇంట్లోనే రుచికరమైన సాంబార్ తయారీ విధానం – మన ఆంధ్ర స్టైల్ స్పైసీ సాంబార్ మన ఆంధ్రాలో తెలంగాణలో,తమిళనాడు, కేరళ,మహారాష్ట్ర,ఇటువంటి ప్రాంతాలలో కూడా సాంబార్ అనేది అత్యంత స్పెషల్ అయినా వంటకం. ప్రాంతాన్ని బట్టి వారి వారి రుచులు బట్టి దాని యొక్క చేసే విధానం మారుతుందే కానీ తినే పద్ధతి మరియు రుచి మాత్రం మారదు.అన్నంలోకే కాకుండా టిఫిన్ లోకి అంటే ఇడ్లీ వడ దోస కట్ట పొంగలి ఇట్లాంటివన్నీ టిఫిన్స్ లో కూడా సాంబార్ … Read more