Kushka Recipe | Hotel Style Kushka Rice at Home

Hotel style Kushka Rice Recipe

ఇంట్లోనే హోటల్ స్టైల్ కుష్క తయారు చేయడం ఎలా – Kushka Recipe కుష్క అనేది బిర్యాని ఫ్యామిలీకి( Biryani family) చెందినది. ఈ కాలంలో బిర్యాని స్టార్ట్ అయిన చాలా వెరైటీలు చాలా రెసిపీస్ అమల్లోకి వచ్చాయి.అందులోనే ఒకటి కుష్క. కుష్క కూడా సేమ్ బిర్యానీ లాగే ఉంటుంది కానీ అందులో వేసే స్పైసెస్ గరంమసాలు కాస్తంత మారుతాయి.ఇది బాస్మతి రైస్ తోనే కాదు వైట్ రైస్ తో కూడా వండుకోవచ్చు. కానీ బిర్యానీ అనేది … Read more