Chicken Fry Recipe at Home – Spicy చికెన్ Fry ఇంట్లోనే చేసుకునే పద్ధతి

Chicken Fry Recipe | Spicy & Crispy Chicken Fry at Home

Chicken Fry Recipe చికెన్ తో ఏ వంటకం చేసినా ఏ రైస్ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది అందులో ఒకటే ఈ చికెన్ ఫ్రై.

పప్పు చారైనా రసమైనా ఏదైనా రైస్ ఐటమ్ అయినా లేదా స్నాక్స్ గా అయినా కూడా ఈ చికెన్ ఫ్రై అనేది తినవచ్చు.

ఎప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్ళినా ఫస్ట్ గా కనిపించే ఐటమే చికెన్ ఇవి స్టేటస్ గాను మరియు స్నాక్ ఐటమ్ గాను కూడా తీసుకుంటారు.

ఈ చికెన్ అనేది చాలా విధాలుగా వండుకుంటారు అందులోనే ఒక చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా మరియు అందరు ఇష్ట పడేలా ఉంటుంది.

చాలామందికి చికెన్ ఫ్రై ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయడం రాక ఇబ్బంది పడుతుంటారు బయట అంత హైజినిక్ గా ఉండదు అందుకే ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా నేను ఈజీగా మరియు స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నాను.

ఈ ఆర్టికల్లో చికెన్ ఎలా కడుక్కోవాలో చికెన్ ఎలా మారినేషన్ చేసుకోవాలి ఎటువంటి మసాలాలు వాడాలో ఎంతసేపు ఉడికించాలో ఎంతసేపు ఫ్రై చేయాలో డీటెయిల్ గా చెప్తున్నాను.

ముందుగా కావాల్సిన పదార్థాలు 

  •  చికెన్ 500 గ్రాములు 
  •  కారం రుచికి తగినంత 
  •  పసుపు వన్ టేబుల్ స్పూన్ 
  •  ఉప్పు రుచికి తగినంత
  •  కరివేపాకు ఒక గుప్పెడు
  •  ఉల్లిపాయ రెండు 
  •  పచ్చిమిరపకాయలు నాలుగు 
  •  కొత్తిమీర తరుగు కొద్దిగా 
  •  పుదీనా తరుగు కొద్దిగా 
  •  నిమ్మకాయ ఒకటి 
  •  అల్లం కొంచెం
  •  వెల్లుల్లి ఒక పాయ 
  •  కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ 
  •  ధనియాలు వన్ టేబుల్ స్పూన్ 
  •  దాల్చిన చెక్క ఒకటి 
  •  లవంగం నాలుగు 
  •  యాలుక ఒకటి 
  •  గసగసాలు వన్ టేబుల్ స్పూన్ 
  •  చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ 
  •  బియ్యప్పిండి వన్ టేబుల్ స్పూన్ 
  •  శనగపిండి వన్ టేబుల్ స్పూన్
  •  కార్న్ ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు 
  •  ఫుడ్ కలర్ చిటికెడంత 
  •  నూనె ఒక కప్పు
  •  పెరుగు టూ టేబుల్ స్పూన్స్ 
  •  పొడి వన్ టేబుల్ స్పూన్ 
  •  వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ 

చికెన్ శుభ్రం చేసుకునే విధానం.

ముందుగా చికెన్ ను మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.

ఫ్రైకి చికెన్ అనేది స్కిన్లెస్ అయితేనే చాలా బాగుంటుంది.

నాకు ఎంత కావాల్సినంత అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

నీరు అనేది లేకుండా ఒక జాలిగిని సహాయంతో చికెన్ ని కడుక్కొని పక్కనుంచుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం

ముందుకు అల్లా అని ఒక పది నిమిషాలు పాటు ఒక గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అప్పుడు అందులోని మట్టి అంత పోతుంది.

చున్నూరు పాయల్లో పొట్టు ఒలుచుకొని నీటుగా వలుచుకొని పక్కనుంచుకోవాలి.

పండు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి కాస్తంత నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

గరం మసాలా తయారు చేసే విధానం

మన ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకుని వాడటం వల్ల మన కర్రీకి అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఆడ్ అవుతుంది మరియు మనం హైజినిక్ గా హెలిగా ఉండగలము.

ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయకుండా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఇలా డైట్ రోజ్ చేసిన తర్వాత చల్లారి పోయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్త పౌడర్ లాగా చేసుకోవాలి.

అంతే మన చికెన్ కి కావాల్సిన స్పైసీ గరం మసాలా రెడీ అయిపోయినట్ల

కూరగాయలను కట్ చేసుకునే విధానం 

ఉల్లిపాయను పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి.

పచ్చిమిరపకాయని రెండుగా చీల్చుకొని ఆడ్ చేసుకోవాలి.

కరివేపాకును కొత్తిమీరను మరియు పుదీనాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఉంచుకోవాలి 

అంతే మన కూరకి కావాల్సిన కూరగాయలు అనేది రెడీ అయిపోయినట్లే

ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసే పద్ధతి 

ముందుగా చికెన్ లో ఎటువంటి నీరు లేకుండా చూసుకోవాలి. ఒక జల్లి గిన్నె సహాయంతో నీరు అన్నీ ఒప్పుకుంటే మంచిది.

ఇప్పుడు అందులోకి

 2 టేబుల్ స్పూన్ పెరుగు 

 రుచికి సరిపడా కారం 

 వన్ టేబుల్ స్పూన్ పసుపు

 వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 

 వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి 

 వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా 

 వన్ టేబుల్ స్పూన్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 

 రుచికి సరిపడా ఉప్పు 

 ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె 

 వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి 

 మరియు ఒక నిమ్మకాయ పిండుకోవాలి

 ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం చికెన్ ముక్కలకి బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి.

తర్వాత దీనిలోకి

 వన్ టేబుల్ స్పూన్ బియ్యప్పిండి

 వన్ టేబుల్ స్పూన్ సెనగపిండి 

 రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ 

 మరియు చిటికడంతా ఫుడ్ కలర్

 వేసి

 ముక్కలు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి.

 ఇలా కలుపుకున్న ముక్కల్ని దాదాపు ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.

 30 నిమిషాల తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది.

Marinated Chicken ని Fry చేయడం

ముందుగా మనం మందపాటి పాన్ కానీ లేదా ఎటువంటి కడాయి ఏమైనా తీసుకొని అందులో ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకోవాలి.

నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయ వేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఒక 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఆడ్ చేసుకోవాలి.

యాడ్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.

ఒక 20 నిమిషాల తర్వాత చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మందు మంచిగా ఫ్రై అవుతుంది.

ఇలా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కాస్తంత గారం మసాలా కాస్తంత మిర్యాల పొడి మీకు అవసరం అయితే కారం ఉప్పు కూడా చూసుకొని ఆడ్ చేసుకోవచ్చు.

ఇలా మళ్లీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత దాదాపు ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడే చికెన్ అనేది మంచి స్పైసీగా మరియు క్రిస్పీగా ఉంటుంది.

ఇలా ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీ గాను మరియు లోపట స్పాంజ్ గాను చికెన్ అనేది ఉంటుంది.

కొద్దిగా చికెన్ అనేది ఫ్రై అయిందని తెలియడానికి నూనె అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది ఇలాంటి అప్పుడు మనము పైనుంచి కాస్తంత కొత్తిమీర మరియు కరివేపాకు మరియు పుదీనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

అంతే మన వేడి వేడి చికెన్ ఫ్రై రెసిపీ తయారైపోయింది.

Common Mistakes తరచుగా చేసే తప్పులు 

తప్పు 1

చికెన్ ని ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి మరియు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తప్పు 2

బ్రష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోవడం వల్ల రుచి కొంచెం తగ్గుతుంది.

తప్పు 3

కారం ఉప్పు సరి సమానంగా పడిందో లేదో చూసి చేసుకోవాలి.

తప్పు 4

మామినేషన్ మారినేషన్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి కచ్చితంగా 

తప్పు 5

నూనె ఎక్కువగా వేసుకోకూడదు. ఫ్రై అయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంటే చాలబాగోదు 

తప్పు 6

కార్న్ ఫ్లోర్ సెనగపిండి బియ్యప్పిండి సరి సమానంగా వేసుకోవాల ఎక్కువగా వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలని మెత్తగా వేగుతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎటువంటి చికెన్ని ఎంచుకోవాలి?

ఫ్రైకి ఎప్పుడైనా స్కిన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది మరి ఏ చికెన్ అయినా ఫ్రెష్ గా ఉండేది తీసుకోవాలి.

మారినేషన్ తప్పకుండా చేయాలా?

మ్యారినేషన్ చేయటం వల్ల చికెన్ అనేది సాఫ్టుగా జ్యూసీగా ఉంటుంది వేయించిన తర్వాత బయట క్రిస్పీగా లోపట మెత్తగా ఉంటుంది.

గరం మసాలా అనేది మనం ఇంట్లో వాడుకున్నదే వాడుకోవాలా?

మీరు స్టోర్స్ లో చీకే గరం మసాలాలన్నీ ఆడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏసే వాటిని చాలా స్పైసీగా ఉంటాయి మరియు hygienic గా ఉంటాయి.

మ్యారినేషన్లు పెరుగు అనేది కంపల్సరీ వేయాల?

పెరుగు వేసుకోకపోయినా మ్యారినేషన్ చేయొచ్చు ఫ్రై అనేది బాగానే వస్తుంది.

మనం ఇలా మ్యారినేషన్ చేసిందని డీప్ ఫ్రై చేసుకోవచ్చా?

డీప్ ఫ్రై చేసుకోవద్దు డీప్ ఫ్రై చేసుకుంటే పకోడీ అవుతుంది లేదా తక్కువ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అవుతుంది.

వెయిటీ తో తింటే బాగుంటుంది 

  •  వైట్ రైస్
  •  రసం 
  •  పప్పు 
  •  సాంబార్
  •  కిచిడి 
  •  వెజ్ రైస్ 
  •  బగారా రైస్ 
  •  ప్లైన్ బిర్యాని 
  •  చపాతి 

వీటన్నిటిలోకి ఈ స్పైసీ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పప్పుచారు గాని రసం గాని వేసుకొని పక్కన సైడ్ డిష్ గా ఈ చికెన్ ఫ్రై ఎంచుకుంటే చాలా బాగుంటుంది.

లేదా ఈవినింగ్ స్నాక్స్ కైనా కూడా లేదా ఏదన్నా స్టాటస్ గా కూడా మనం తీసుకోవచ్చు 

తినేటప్పుడు పక్కన కాస్త ని ఉల్లిపాయలు మరియు కాస్తంత నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది 

పోషక విలువలు

చికెన్ అనేది మంచి protein rich food

మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా లభిస్తాయి

డైట్ చేసేవాళ్ళు కూడా రోజు ఈ చికెన్ అనేది తీసుకోవచ్చు.

కాకపోతే డీప్ ఫ్రై చేయడం మంచిది కాదు తక్కువ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది.

Frequently Asked Questions

ఇదేవిధంగా చికెన్ ఫ్రై అనేది చాలా స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది.

పైన ఆర్టికల్ లో మనం చెప్పినట్లు ఉల్లిపాయ గరం మసాలా చికెన్ మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరి సమానంగా పడితే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అద్భుతంగా మరియు రుచిగా ఉంటుంది 

ఎప్పుడు తినాలనుకున్నా ఒక అరగంట ముందు మ్యారినేషన్ చేసి ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది.

మన పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ చికెన్ ఫ్రై చేసేస్తే వాళ్ళు కూడా ఆనందంగా మరియు హైజినిక్గా హెల్తీగా తినగలరు 

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలతో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా తినండి ఏదైనా పప్పు మరియు రసం తో సైడ్ డిష్ గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.

మరొక ఆర్టికల్ లో కలుద్దాం తప్పకుండా ఈసారి మరొక అద్భుతమైన రెసిపీని ఇస్తాను.

Leave a Comment