Mutton curry రెసిపీ – ఇంట్లోనే నోరూరించే ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్
Mutton Curry Recipe ముందు ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు గుర్తొచ్చేది ఈ మటన్ కర్రీ. ఆదివారం వస్తే చాలు ముందు ముఖ్యంగా ఇంట్లో మటన్ వండుకున్నామా ప్రశాంతంగా తిన్నావా హ్యాపీగా కడుపునిండా తిన్నాము అనుకుంటాం.
Mutton Curry చాలా విధాలుగా చాలా ప్రాంతాలలో వాటి వాటి టెస్టులు బట్టి వాటి రుచిని బట్టి వారు వేసే మషాను బట్టి టేస్ట్ మారుతుంది.
ఒక్కొక్కరు వారు బిజీ స్టైల్ మట్టి Mutton Curry వాళ్ళ పద్ధతిలో వండుకుంటారు.
ఎలా ఉంది నా ఈ Mutton Curry టేస్ట్ అనేది ఒకలాగే ఉంటుంది మరియు వీటిలో ఉండే పోషకాలు కూడా ఒకలాగే ఉంటాయి.
అందరూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ చేయడం వల్ల చాలా టేస్టీగా మరియు స్పైసీగా ఉంటుంది.
ఇప్పుడు ఇంట్లోనే ఈ స్పైసీ Mutton Curry కావాల్సిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మసాలా దినుసుల తోటి చాలా అద్భుతంగా చేసుకుందాం.
ఈ కింది ఆర్టికల్లో Mutton Curry ఎంత రుచిగా మరియు ఎటువంటి మసాలాలు ఎలా చేయాలో కావాల్సిన టిప్స్ అన్ని చెప్తున్నాను.
ముందుగా మటన్ కర్రీ కి కావలసిన పదార్థాలు
- మటన్ 500 గ్రాములు
- టమాటాలు రెండు
- ఉల్లిపాయ ఒకటి
- పచ్చిమిరపకాయలు నాలుగు
- కారం రుచికి తగినంత
- నూనె ఐదు టేబుల్ స్పూన్లు
- ఉప్పు రుచికి తగినంత
- పసుపు 1/2 టేబుల్ స్పూన్
- అల్లం కొద్దిగా
- వెల్లుల్లి రెండు పాయలు
- ధనియాలు వన్ టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క ఒకటి
- లవంగాలు నాలుగు
- కాలుక్కాయ్ ఒకటి
- గసగసాలు వన్ టేబుల్ స్పూన్
- ఎండుకొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు
- కరివేపాకు కొద్దిగా
- కొత్తిమీర కొద్దిగా
- పుదీనా కొద్దిగా
- నీరు తగినంత
- పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్
- ఆవాలు అంటే హాఫ్ టేబుల్ స్పూన్
- జిలకర 1/2 టేబుల్ స్పూన్
మటన్ ని శుభ్రంగా కడుక్కునే విధానం
ముందుగా ఫ్రెష్ గా తెచ్చిన మటన్ ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి.
ఒక రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి.
కడిగిన తర్వాత కాస్తంత ఉప్పు మరియు పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి ఒకసారి కడుక్కొని పక్కన.
మటన్ కడిగేటప్పుడు ఎటువంటి నీరు లేకుండా మెత్తగా పిండుకొని పక్కనుంచుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం
ముందుగా అలానే ఒక పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. అప్పుడే దానిపై ఉన్న మట్టి పూర్తిగా పోతుంది.
ఇప్పుడు అల్లాన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వెల్లుల్లిపాయలను తొక్క తీసుకొని శుభ్రంగా ఉలుచుకొని మిక్సీ జార్లో కట్ చేసుకోవాలి.
దీంతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే మన కర్రీ కావలసిన అల్లం వెల్లుల్లి పే సిద్ధమైపోయింద
మటన్ కర్రీ కి కావలసిన స్పైసీ మసాలా తయారీ విధానం
ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మరియు ఒక యాలక్కాయ.
ఒక పాన్ లో ఇవన్నీ వేసి ఒక పది నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ ని పెట్టుకొని చల్లారనివ్వాలి.
ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసి మెత్తటి పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి.
అంతే మనకు అది కావాల్సిన స్పైసీ మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్లే.
మటన్ కర్రీ కోసం కూరగాయలు కట్ చేసుకుని విధానం
ముందుగా మనం కట్ చేసుకోవాల్సిన కూరగాయలు అన్నిటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మంచి నీటిలో కడుక్కోవాలి.
ఇప్పుడు టమాటాలని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి.
ఉల్లిపాయల్ని సాధ్యమైనంత చిన్నగా మరియు పచ్చిమిరపకాయల్ని చీల్చి నాలుగు మొక్కల కట్ చేసుకోవాలి.
కరివేపాకు కొత్తిమీర పుదీనా అని శుభ్రంగా కాడలు తీసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి.
మన కర్రీ కి కావాల్సిన కూరగాయలు అనేది రెడీ అయిపోయినట్లే
Andhra Style Mutton Curry తయారీ విధానం
ముందుగా ఏ గిన్నెలో అయితే మన కర్రీ వండుకుంటున్నాం ఆగిన అని స్టవ్ ఆన్ చేసి పోయి మీద పెట్టుకుందాం.
ఇప్పుడు అందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యి.
ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడివ్వాలి.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలను మరి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి..
తర్వాత ఉల్లిపాయలనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు మరియు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న మటన్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపెట్టాలి
ఇందులోకే వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టుకొని కనీసం ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి
మటన్ అనేది కనీసం ఒక అరగంట పైనే ఉడకాలి ఎందుకంటే అది త్వరగా ఉడకదు వీలైనంత ఎక్కువసేపు ఉడికించడానికి ట్రై చేయండి.
మటన్ ఉడికిందని తెలియడానికి ఒక ముక్క పట్టుకొని చూడండి లేదా పైకి ఆయిల్ తేలుతున్నట్లయితే మటన్ ఉడికినట్లు అర్థం.
మటన్ బాగా ఉడికిన తర్వాత అంటే కాంతి దాదాపు ఒక 90% ఉడికిన తర్వాత ఇందులోకి మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి
ఇప్పుడు ఇందులోకి కారం వేసిన వెంటనే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలాని వేసి టూ టేబుల్ స్పూన్ వేయాలి ఒకసారి గరిటతో కలపాలి.
కారం వేసిన తర్వాత గరిటని నిదానంగా కలపటం మంచిది లేకపోతే మటన్ ముక్కలు అనేది చెదిరిపోతాయి.
గారము స్పైసెస్ అనేది ముక్కలకి బాగా పట్టింది అనిపించినప్పుడు మనం మన గ్రేవీకి కావాల్సిన నీరు పోసుకొని ఒక 10 – 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి.
మటన్ అనేది స్పైసీగా మరియు కారంగా ఉందో చూసుకొని సాల్ట్ ఆయన్ని కరెక్ట్గా లేదు సరిపోయిన చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే.
ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనకి కావాల్సిన గ్రేవీ కన్సల్టెన్సీ వచ్చినప్పుడు కాస్తంత కొత్తిమీర తురుము మరియు కాస్తంత పుదీనా తురుము వేసుకొని ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ స్పైసీ మసాలా మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే.
మటన్ కర్రీ లో పోషక విలువలు
మటన్ లో protein iron zinc Mario vitamin B12
వంటి పోషక విలువలు ఉంటాయి.
మటన్ లో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు డైలీ తినకపోవడం మంచిది.
కానీ మంత్ లో ఒక రెండు మూడు సార్లు మటన్ అనేది తినొచ్చు.
తరచుగా చేసే తప్పులు
తప్పు 1
మటన్ ని శుభ్రంగా కడుక్కో పోవటం.
తప్పు 2
ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకపోవడం.
తప్పు3
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోకపోవడం.
తప్పు 4
కారం ఉప్పు సరిపడా పడ్డాయో లేదో చెక్ చేసుకోవటం.
తప్పు5
నీచ్ పదార్థాలు నూనె ఎక్కువ వేయకపోవడం.
తప్పు6
గరిటతో ఎక్కువ తిప్పటం వల్ల మొక్కలు అనేది చెదిరిపోవడం.
Frequently Asked Questions
మనం కర్రీ కోసం ఎటువంటి మటన్ ని ఎంచుకోవాలి?
మీరు తినే దాన్నిబట్టి మటన్ ఎంచుకోవచ్చు ఎక్కువగా ఎముకలు ఉండేది తీసుకోవటం వల్ల మనకు హెల్త్ కి చాలా మంచిది. ఏదైనా ఫ్రెష్ మటన్ అయి ఉంటే మనము ఆరోగ్యం ఉందా ఉంటాము
టమాటాలు అనేది కచ్చితంగా వేసుకోవాలా?
మీరు టమాటా వేయకుండా చేసుకోవచ్చు కాకపోతే చివర్న కాస్తంత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి
ఈ స్పైసీ గరం మసాలా అనేది ఇంట్లోనే తయారు చేసిన వేయాలి?
అవసరం లేదు మనకు బయట చిక్కే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి మరియు మటన్ మసాలాలు కూడా వేసుకోవచ్చు.
చివర్లో నీళ్లు ఎన్ని పోసుకోవచ్చు?
మనం ఉండేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోసుకోవటం మంచిది ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది.
ఈ కర్రీని దేనితో తింటే బాగుంటుంది
- వైట్ రైస్
- బాగారా రైస్
- కొబ్బరి అన్నం
- టమోటా రైస్
- ప్లేన్ బిర్యాని
- కుష్క
- రాగి సంగటి
- జొన్న సంగటి
- చపాతి
- పూరి
- దోస
- ఉతపం
- నాన్
- ఫుల్కా
- కిచిడి
- జొన్న రొట్ట
ఇలా ఏ విధమైన రైస్ ఐటమ్స్లోకైనా మరియు ఏ విధమైన సంఘటనలోకైనా మరియు ఏ విధమైన రోటీస్ లోకైనా మరియు టిఫిన్స్ లోకి అయినా ఈ మటన్ కర్రీ అనేది ఇస్ ద బెస్ట్ చాయిస్.
ముగింపు
ఇంట్లోనే చాలా రుచిగా మరియు స్పైసీగా ఎంతో సులభంగా చేసుకునే ఈ మటన్ కర్రీ రెసిపీ ని ఖచ్చితంగా ట్రై చేయండి.
తక్కువ మసాలాలతో తక్కువ టైం తో మరియు ఎక్కువ రుచితో ఉల్లిపాయ గరం మసాలాలు మరియు పచ్చిమిరపకాయ టమాటో తో చేసే ఈ మటన్ కర్రీని చాలా అద్భుతంగా వండుకోవచ్చు.
ఎటువంటి రైస్ ఐటమ్స్ లో తిన్న ఎటువంటి టిఫిన్స్ లోకి అయినా ఎటువంటి చపాతీ స్లోకైనా చాలా అద్భుతంగా ఉండే ఈ మటన్ కర్రీని మిస్ చేయొద్దు.
Mutton curry recipe in Telugu ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో కచ్చితంగా ట్రై చేయండి మరియు ఎలా వచ్చిందో చూడండి మరియు కచ్చితంగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో సులభంగా చేసేటట్లు ఈ రెసిపీ ఒకటి ఉంది
ఈ సండే తప్పకుండా ఈ మటన్ కర్రీ అనేది ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ పిల్లలతో హ్యాపీగా కడుపునిండా తినండి మళ్లీ ఇంకో ఆర్టికల్ తో కలుద్దాం…..